Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Jagityal : పల్లె దవాఖానా తో ప్రజలకు మెరుగైన వైద్యం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్..!

Jagityal : పల్లె దవాఖానా తో ప్రజలకు మెరుగైన వైద్యం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్..!

జగిత్యాల, (మన సాక్షి) :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 20 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేసారు. పల్లె దవాఖానా తో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ములసపు లక్ష్మి,మాజీ సర్పంచ్ జయ రాజలింగం, రౌతు గంగాధర్, డి.ఈ మిలింద్, యంపిఓ వాసవి,మాజీ ఏ యం సి ఛైర్మెన్ దామోదర్ రావు, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, నాయకులు బాల ముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, బోనగిరి నారాయణ, వజ్రమ్మ, గడ్డం నారాయణ రెడ్డి, గోడిషెల గంగాధర్, మూలసపు మహేష్, శేఖర్, సద్దాం,రవి, యోహాన్, వైద్య సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు