Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Naryanpet : రేపు డయల్ యువర్ డిఎం..!

నారాయణపేట ఆర్టీసీ డిపోలో రేపు సోమవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ తెలిపారు.

Naryanpet : రేపు డయల్ యువర్ డిఎం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట ఆర్టీసీ డిపోలో రేపు సోమవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ తెలిపారు. పేట ఆర్టీసీ డిపో పరిధిలోని సమస్యలను, సూచనలు, సలహాలపై ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 7382826293 నంబర్ కు ఫోన్ చేసి తమ సూచనలు తెలియజేయాలని ప్రయాణికులకు సూచించారు.

మరిన్ని వార్తలు