Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Transferred : దేవరకొండ మున్సిపల్ కమిషనర్ బదిలీ..!

Transferred : దేవరకొండ మున్సిపల్ కమిషనర్ బదిలీ..!

దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. దేవరకొండ మున్సిపల్ కమిషనర్ గా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న సుదర్శన్ ఇక్కడకు రానున్నారు. ఈ మేరకు సుదర్శన్ సోమవారం బాధ్యతలు చేపట్టనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు