Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
BREAKING : మునగాల వద్ద అదుపు తప్పిన వాహనం.. ఐఏఎస్ అధికారానికి తప్పిన ముప్పు..!
BREAKING : మునగాల వద్ద అదుపు తప్పిన వాహనం.. ఐఏఎస్ అధికారానికి తప్పిన ముప్పు..!
సూర్యాపేట, మన సాక్షి :
ఐఏఎస్ అధికారిని వాణి ప్రసాద్ కు ముప్పు తప్పింది.
సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆకుపాముల వద్ద సోమవారం ఆమె ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
ప్రమాదంలో ఐఏఎస్ అధికారిని వాణి ప్రసాద్ కు ప్రమాదం తప్పింది. ఏపీ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా పని ఆమె చేస్తుంది. సూర్యాపేటలోని జనరల్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. ప్రమాదం నుంచి బయటపడటంతో అధికార యంత్రాంగం ఊపిరిపించుకున్నారు.
MOST READ :
-
TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!
-
Batti Vikramarka : తెలంగాణలో త్వరలో గ్రీన్ ఎనర్జీ.. 2025 మే నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదన..!
-
TG News : వేసవి రాకముందే.. మరో రెండు రోజుల్లో పాఠశాలలకు ఒంటిపూట బడులు.. ఇవే వేళలు..!
-
Free Gas Cylinder : ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!









