తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యంహైదరాబాద్

Hyderabad : ఆకట్టుకున్న ఎయిర్ షో రిహార్సల్స్..!

Hyderabad : ఆకట్టుకున్న ఎయిర్ షో రిహార్సల్స్..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ఆదివారం ఎయిర్ షో నిర్వహించనున్నారు. అందుకు గాను శుక్రవారం సాయంత్రం రిహార్సల్స్ నిర్వహించారు. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్వహించిన ఎయిర్ షో రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి.

ఈ రిహార్సల్స్ ను నగరవాసులు ఆసక్తికరంగా తిలకించారు. ఫోటోలు, వీడియోలు సైతం తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో విద్యుత్ కాంతులను ఏర్పాటు చేశారు.

MOST READ : 

మరిన్ని వార్తలు