Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsviralజాతీయం

Viral Video : జాబ్ గురించి మాట్లాడేందుకు యువతిని రూముకు పిలిచాడు.. చెప్పుతో తన్నులు తిన్నాడు.. (వీడియో)

Viral Video : జాబ్ గురించి మాట్లాడేందుకు యువతిని రూముకు పిలిచాడు.. చెప్పుతో తన్నులు తిన్నాడు.. (వీడియో)

మన సాక్షి , వెబ్ డిస్క్

జాబ్ గురించి మాట్లాడుకుందాం అని రూమ్ కు పిలిచి ఓ ఇంజనీర్ ఆ యువతీతో చెప్పుతో తన్నులు తిన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కు చెందిన ఓ యువతి కి ఉద్యోగం ఇప్పిస్తానని పిడబ్ల్యుడి సబ్ ఇంజనీర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఆ ఇంజనీర్ ను చెప్పుతో కొట్టి వార్తల్లో నిలిచింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన మొత్తం వీడియో రూపంలో బయటకు వచ్చింది.

నిందితుడిది రామ్ స్వరూప్ దత్య నివాసి, దబ్రాలో సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ అవకాశాల సాకుతో ఓ మహిళను విశ్రాంతి గృహానికి పిలిచినట్లు సమాచారం. అయితే ఆ మహిళ అతనిపై తిరగబడి చెప్పుతో బుద్ధి చెప్పింది. పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ అతను తప్పించుకునే ముందు కూడా ఆమె కొట్టడం ఆపలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

VIDEO

MOST VIDEOS : 

మరిన్ని వార్తలు