Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా
Tiger : పెద్దపులి సంచారం.. బయాందోళనలో ప్రజలు..!
Tiger : పెద్దపులి సంచారం.. బయాందోళనలో ప్రజలు..!
బోధాపురం మన సాక్షి :
బోధాపురం ఆలు బాకా గోదావరి తీరంలో పెద్దపులి సంచారం.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలు బాకా బోధాపురం గ్రామ గోదావరి లంకలో పెద్దపులి సంచారం, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి పులి అడుగులు గుర్తించి ఎటు పోయింది.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
MOST READ :









