Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Miryalaguda : సీఎం సహాయ నిధి.. నిరుపేదలకు వరం.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
Miryalaguda : సీఎం సహాయ నిధి.. నిరుపేదలకు వరం.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కొనియాడారు. పట్టణంలోని 25వ వార్డుకు చెందిన పుట్టే సంధ్యకి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక వార్డు కౌన్సిలర్ గోదాల జానకి రామ్ రెడ్డి తో కలిసి అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!
-
Deep Sleep : చలికాలంలోనూ వెచ్చని నిద్ర.. డీప్ స్లీప్ కావాలా.. తెలుసుకోండి..!
-
PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Hyderabad Biryani : హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఎంతో చూద్దామా.. దేశంలోనే హైదరాబాద్ బిర్యానీకి క్రేజ్ ఎందుకో..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై క్లారిటీ.. ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!









