Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం..!
Nalgonda : పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం..!
మాడుగులపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా పెద్దదేవులపల్లి రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద గుర్తుతెలియని మహిళా మృతదేహం కొట్టుకొచ్చినట్లు గుర్తించిన వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తెలిపారు. మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళ 30 సంవత్సరాల వయసు ఉండవచ్చని ఇట్టి మహిళ ఒంటి పైన మెరూన్ కలర్ టాప్,రెడ్ కలర్ లెగ్గిన్ దుస్తులు కలవని ఆమె నీళ్లలో పడి రెండు మూడు రోజులై ఉండవచ్చని గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు మాడుగులపల్లి ఎస్సై తెలిపారు.
MOST READ :
-
District collector : ధరణి పోర్టల్ లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Rythu Bharosa : రైతు భరోస పై కీలక నిర్ణయం.. మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Hyderabad : సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బాత్రూంలో రహాస్య కెమెరాలు.. విచారణ చేపట్టిన మహిళా కమిషన్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మళ్లీ దరఖాస్తులు.. ఎప్పటినుంచంటే..!









