Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsసంక్షేమం

Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!

Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో పేద ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త తెలియజేసింది. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం బోనస్ ప్రకటనతో సన్నధాన్యం సాగు భారీగా పెరిగిందని, దాంతో సన్న బియ్యం పంపిణీ సులభతరం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నది. అదేవిధంగా భారీగా పంట ఉత్పత్తి రావడంతో రేట్లలో కూడా తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నది.

 

MOST READ : 

 

మరిన్ని వార్తలు