travelBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డిహైదరాబాద్
Hyderabad : శంకర్ పల్లి టు పటాన్ చెరువు ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం..!
Hyderabad : శంకర్ పల్లి టు పటాన్ చెరువు ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం..!
శంకర్‌పల్లి: (మన సాక్షి):
శంకర్‌పల్లి – పటాన్‌చెరు మధ్య ఎలక్ట్రిక్ బస్సు శుక్రవారం నుండి ప్రారంభమైందని కంట్రోలర్ గోపాల్ రెడ్డి తెలిపారు.
కంట్రోలర్ మాట్లాడుతూ 518 నెంబర్ గల ఈ బస్సు ఉదయం గం. 8.00, 9.30, మధ్యాహ్నం 2.00, 4.00, సాయంత్రం 6:30 శంకర్‌పల్లి నుండి పటాన్‌చెరు బస్టాండుకు బయలుదేరుతుందని చెప్పారు.
శంకర్‌పల్లి నుండి బుల్కాపూర్, మోకిల, కొండకల్, ఘనాపూర్ మీదుగా పటాన్‌చెరు చేరుతుందన్నారు. పట్టణ, మండల ప్రజలు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, మహిళలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
MOST READ :
-
Nalgonda : తాపీ మేస్త్రిగా తండ్రి.. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఎంపికైన కొడుకు..!
-
Gold Price : హ్యాట్రిక్ కొట్టేసిన గోల్డ్.. ధర ఎంతో తెలుసా..!
-
Miryalaguda : మోస్ట్ వాంటెడ్.. ఈ దొంగల ఆచూకీ చెబితే రివార్డ్.. మిర్యాలగూడ పోలీసుల ప్రకటన..!
-
Scam : డబ్బులు వచ్చాయని సంబరపడి ఎకౌంట్ చెక్ చేసుకుంటే.. కొత్త రకం స్కాం, వెంటనే తెలుసుకోండి..!









