Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా
BREAKING : గుండెపోటుతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి..!
BREAKING : గుండెపోటుతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి..!
కురవి, మన సాక్షి :
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సోమేశ్వరరావు తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తోటి పోలీసులు ఆయనకు వెంటనే సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేస్తూనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందారు.
ఆయనది దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామం. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సోమేశ్వరరావు ఆయన పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.
కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కానిస్టేబుల్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!
-
సూర్యాపేట జిల్లాలో అఘోరి ప్రత్యక్షం.. యువకులతో ఘర్షణ, తల్వార్ తో దాడి..!
-
Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
-
CM Revanth Reddy : నారాయణపేటలో 3 కొత్త మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు..!
-
Suryapet హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ గా పదోన్నతి..!









