తెలంగాణBreaking News
Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!
Liquor : మూడు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్..!
మన సాక్షి వెబ్ డెస్క్ :
తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మధ్య నిషేధం అమలులో ఉంటుంది.
MOST READ :
-
Holidays : వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు.. వారికి ఇవ్వాల్సిందే..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
-
Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!









