ఆంధ్రప్రదేశ్Breaking Newsవ్యవసాయం

Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

మన సాక్షి :

కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. 2025 – 26వ ఆర్థిక బడ్జెట్ సందర్భంగా కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అందించనున్నట్లు మంత్రి అచ్చన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్లో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి ప్రతి రైతుకు 20వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారు. అదేవిధంగా భూమిలేని కౌలు రైతుకు కూడా 20 వేల రూపాయల చొప్పున ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్బు ఎన్ని విడతల్లో ఇస్తామనే విషయం ఇంకా స్పష్టంగా పేర్కొనలేదు.

MOST READ : 

  1. Viral Video : భార్య టార్చర్ భరించలేక చనిపోతున్నా.. టిసిఎస్ రిక్రూట్మెంట్ మేనేజర్ సెల్ఫీ వీడియో..!

  2. Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!

  3. Gunde Ninda Gudi Gantalu : దొరికిపోయిన మనోజ్.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన రోహిణి.. గుండె నిండా గుడి గంటలు.. ఫిబ్రవరి 27 ఎపిసోడ్..!

మరిన్ని వార్తలు