Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

Teacher : రక్తం వచ్చేలా విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..!

Teacher : రక్తం వచ్చేలా విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు..!

నిజామాబాద్: భీంగల్,  మన సాక్షి

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పరిధిలో పల్లికొండ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏడవ తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడాడు. ఈ ఘటనలో విద్యార్థి ముఖంతోపాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుడు విద్యార్థిని వివక్షణ రహితంగా చితకబాదాడు విషయం తెలుసుకున్న జిల్లా ఎన్ఎస్ఈ ఉపాధ్యక్షుడు సయ్యద్ రహ్మాన్ తీవ్రంగా ఖండిస్తూ మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి తో మాట్లాడి ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని అన్నారు. తీసుకొని యెడల పాఠశాలలో ఆందోళన చేస్తామని జిల్లా ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు హెచ్చరించారు.

MOST READ : 

  1. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  3. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు