Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!

Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!

మిర్యాలగూడ, మన సాక్షి :

గ్రూప్ 2 మహిళల్లో నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం రేగులగడ్డ వాసి వినీషా రెడ్డి 1 ర్యాంక్ సాధించింది. టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన లక్కిరెడ్డి (చామల) వినిషారెడ్డి మహిళల్లో మొదటి ర్యాంకు సాధించింది.

రేగులగడ్డ గ్రామానికి చెందిన చామల ప్రభాకర్ రెడ్డి కుమారుడు దత్తు కుమార్ రెడ్డి (యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఇంజనీర్) భార్య లక్కిరెడ్డి వినీషా రెడ్డి గ్రూప్ 2 ఫలితాల్లో 408.7 మార్కులతో 32వ ర్యాంకు సాధించి మహిళల్లో మొదటి ర్యాంక్ లో నిలిచింది. వినీషా రెడ్డి మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పన్ను బకాయి చెల్లించకుంటే షాపింగ్ మాల్స్ సీజ్..!

  2. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  4. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు