PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
మన సాక్షి , వెబ్ డేస్క్ :
యూపీఐ పేమెంట్స్ ద్వారానే ఎక్కువ మంది లావాదేవీలు కొనసాగిస్తున్నారు. బిల్లుల చెల్లింపులు కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు. ఫోన్ పే వాడేవారికి భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఫోన్ పే లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారికి ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. ఫోన్ పే యూజర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఫోన్ పే ను చాలామంది వినియోగిస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ పే యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారు కేవలం పది నుంచి ఐదు గంటల్లో డెలివరీ పొందవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన స్పీడ్ డెలివరీ అవకాశం కూడా అందిస్తుంది. ఇందులో సిలిండర్ బుక్ చేసుకునే వారికి ప్రతి గంటకు ఒక ఉచిత సిలిండర్ అందిస్తున్నట్లు ఫోన్ పే యాప్ అధికారికంగా తెలియజేసింది. ఇప్పటివరకు ఫోన్ పే వినియోగించి సిలిండర్ బుక్ చేసుకున్న చాలామందికి క్యాష్ సిలిండర్లు ఫ్రీగా వచ్చినట్లు సమాచారం.
ఈ ఫ్రీ సిలిండర్ పొందాలనుకునేవారు నేరుగా ఫోన్ పే యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫోన్ పే లో సిలిండర్ బుక్ చేసుకోవడమే కాకుండా అనేక రకాల బుకింగ్స్ ఆప్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో ఇన్సూరెన్స్ కట్టే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందిస్తుంది. దాంతో పాటు మెట్రో టికెట్ పై అదనపు డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందిస్తోంది.
Similar News :
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
- GPay : గూగుల్ పే వినియోగించే వారికి భారీ గుడ్ న్యూస్.. మళ్లీ క్యాష్ బ్యాక్.. ఎలానో తెలుసుకుందాం..!









