Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

మిర్యాలగూడ, మన సాక్షి:

అక్రమంగా తరలిస్తున్న 3 క్వింటాల రేషన్ బియ్యాన్ని మిర్యాలగూడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని నందిపహాడ్ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా…

ఆటో డ్రైవర్ ను విచారించగా ఆంధ్రప్రదేశ్ లోని పిడుగురాళ్లకు చెందిన కట్ల శ్రీనివాస్ వాటర్ ట్యాంక్ తండా వైపు గల వివిధ గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డు దారుల నుండి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు తరలిస్తున్నట్టు తెలిపారు.ఆటోను, రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.

MOST READ : 

  1. District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

  2. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  3. Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!

  4. PDS : 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!

మరిన్ని వార్తలు