Nalgonda : ఫేర్వెల్ పార్టీ లో సినిమా ఫైట్ లా కొట్టుకున్న పాఠశాల విద్యార్థులు.. పోలీసుల రంగ ప్రవేశం..!
Nalgonda : ఫేర్వెల్ పార్టీ లో సినిమా ఫైట్ లా కొట్టుకున్న పాఠశాల విద్యార్థులు.. పోలీసుల రంగ ప్రవేశం..!
దేవరకొండ, మనసాక్షి :
విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ సినిమా ఫైట్ ను తలపించేలా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా దేవరకొండ జడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ రోజున 9వ తరగతి మరియు 10 వ తరగతి విద్యార్థులు సినిమా తరహాలో ఫైట్ ను తలపించేలా స్కూలు లోపల ఫైట్ జరిగింది. 10వ,తరగతి చదువుతున్న విద్యార్తులు కొట్టారు అంటూ తొమ్మిదవ తరగతి విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి ఫోన్ చేయడం జరిగింది.
తల్లిదండ్రులు,బంధువులతో వచ్చి స్కూల్ లోపల సినిమా ఫైట్ తలించేలా స్కూల్ లో ఉన్న విద్యార్థులను చితక భదారు.వెంటనే స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైటి నుంచి వచ్చి విద్యార్థులను కొట్టిన వ్యక్తులకు పోలీసులు పట్టుకోని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లడం జరిగింది.
MOST READ :
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!










