తెలంగాణBreaking News
Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!

Telangana Budget 2025 : తెలంగాణ బడ్జెట్ లో సామాన్యులకు భారీ గుడ్ న్యూస్..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ -2025 ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం సామాన్యులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు కొత్తగా 1835 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు.
దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మంది పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి చేకూరనున్నది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చును కూడా 20 శాతం వరకు పెంచారు. ప్రస్తుత బడ్జెట్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కోసం 1143 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
ఇవి కూడా చదవండి
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో అధికారుల నిర్వాకం.. బతికుండగానే అధికారులే చంపేశారు..!
-
Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!
-
Cm Revanth Reddy : తెలంగాణ జాతిపిత ఎవరో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
TGPSC : అన్ని గ్రూపుల్లో అతడే టాప్..!









