Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యహైదరాబాద్

Hyderabad : బీటెక్ పరీక్ష ఫలితాలు విడుదల..!

Hyderabad : బీటెక్ పరీక్ష ఫలితాలు విడుదల..!

హైదరాబాద్, మన సాక్షి :

జవహార్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) నాలుగో సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. 2025 ఫిబ్రవరిలో నిర్వహించిన బిటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ (ఆర్ 18 రెగ్యులేషన్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

ఈ పరీక్షల్లో మొత్తం 28,480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 27,533 మంది పరీక్షలకు హాజరయ్యారు కాగా వారిలో 19,385 మంది అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యారు. మొత్తం 70.41% పాస్ గా నమోదయింది. విద్యార్థులు తమ ఫలితాలను జేఎన్టీయూహెచ్ అధికారిక వెబ్ సైట్ https://www.jntuh.ac.in/చెక్ చేసుకోవచ్చును.

MOST READ :

  1. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు వ్యవసాయ అధికారి హెచ్చరిక..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  3. Nalgonda : ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు.. కామాంధుడికి 27 ఏళ్ల జైలు శిక్ష..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  5. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

  6. Hyderabad : ప్రస్తుతం ఎక్కడ బెటర్.. విదేశాల్లో భారతీయులకు విస్తృత అవకాశాలు..!

మరిన్ని వార్తలు