పండుగలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Vemulapally : బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..!
Vemulapally : బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..!
వేములపల్లి, మన సాక్షి :
రంజాన్ మాసం మతసామర్థ్యానికి ప్రతికగా నిలుస్తుందని బిఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపెంట గ్రామంలోని ముస్లిం సోదరులకు బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రంజాన్ మాసంలో నిష్టతో ఉపవాస దీక్షలు విరమించి, పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.ఇఫ్తార్ విందులతో సోదరభావం పెంపొంది, ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సందనబోయిన చంద్రయ్య, నాయకులు శీలం జగన్, ఉత్తర్ల వెంకన్న,శీను,సైదులు, రాము, జిన్నా శివరెడ్డి, షేక్ జానీ తదితరులు ఉన్నారు.
MOST READ :
- Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!
- TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!
- Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!
- UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
- Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!









