TOP STORIESBreaking Newsజాతీయం
Gold Price : తగ్గేదేలే అంటున్న పసిడి ధర.. లక్షకు చేరువలో..!
Gold Price : తగ్గేదేలే అంటున్న పసిడి ధర.. లక్షకు చేరువలో..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ప్రియులకు భారీ షాక్ కొడుతుంది. రోజురోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలకు చేరువయ్య అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బంగారం ప్రియులు కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచనలో ఉన్నారు.
సోమవారం ఒక్కరోజే 7000 పెరిగి 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 9,19,100 రూపాయలు చేరింది. అదేవిధంగా 6500 పెరిగి 22 క్యారెట్స్ 100 గ్రాములకు 8,42,500 రూపాయలకు చేరింది.
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం సోమవారం 24 క్యారెట్స్ 91,910 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 84,250 రూపాయలు ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.
Similar News :
-
Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఏంతంటే..!
-
Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!
-
Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!
-
Gold Price : పసిడి సరికొత్త రికార్డు.. తులం ఎంతంటే..!









