తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!

Miryalaguda : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వివిధ కేటగిరిలలో కె.అభిరామ్ (TL 22177351) 3,861 ర్యాంకు, పి రంగ (TL 22159725) 3967 ర్యాంకు సాధించారని కళాశాల యాజమాన్యం కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.

అదే విధంగా కళాశాలకు చెందిన ఐదు మంది విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకులు సాధించారని, అడ్వాన్స్ కు 15 మంది అర్హత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్స్ పిఎల్ఎన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి అభినందించారు.

MOST READ :

  1. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  2. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!

  4. Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!

  5. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు