Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవికారాబాద్ జిల్లా

కుక్కల దాడిలో 15 మేక పిల్లలు మృతి..!

కుక్కల దాడిలో 15 మేక పిల్లలు మృతి..!

దోమ, మన సాక్షి.

దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో జిడి అంజిలయ్య అనే రైతు రోజు మాదిరిగానే సాయంత్రం వేళ తనకున్న 15 మేకలను షెడ్యూల్లో బంధించి రాత్రి వేళలో ఇంటికి చేరుకున్నాడు. ఉదయాన్నే పాల కొరకు వెళ్ళిన అంజిలయ్య కు మేక లన్నీ చెల్లాచెదురుగా మరణించి పడటం చూసాడు.

అట్టి పరిస్థితిని తట్టుకోలేక శోక సంద్రంలో మునిగిపోయాడు. తాను ఎంతో కష్టపడి రెండు సంవత్సరాల నుంచి పెంచుకున్న మేకలన్నీ కూడా వీధి కుక్కల చేతిలో బలికవడం ఎంతో బాధాకరమని వాపోయాడు. ప్రభుత్వం సంబంధిత అధికారులు నన్ను ఆదుకోవాలని మొరపెట్టుకున్నాడు.

MOST READ :

  1. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  2. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!

  4. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

  5. Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!

మరిన్ని వార్తలు