Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఉద్యోగంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Tahsildar : వేములపల్లి తహసిల్దార్ ఎవరో తెలుసా..!

Tahsildar : వేములపల్లి తహసిల్దార్ ఎవరో తెలుసా..!

వేములపల్లి, మన సాక్షి :

నల్లగొండ జిల్లా వేములపల్లి తహసిల్దార్ గా హేమలత శనివారం బాధ్యతలు స్వీకరించింది. ఇక్కడ విధులు నిర్వహించిన తహసిల్దార్ పుష్పలత కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.

MOST READ : 

  1. Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!

  2. TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

  3. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!

  4. Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!

  5. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు