క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో 12 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్..!
Miryalaguda : మిర్యాలగూడలో 12 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో 12 మంది పేకాటరాయిలను రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో కొంతమంది పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కాగా 12 మందిని పేకాట ఆడుతున్నట్లుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 54 వేల రూపాయలను, ప్లేయింగ్ కార్డులను, 12 సెల్ ఫోన్లు, 9 మోటార్ సైకిళ్లను, 9 చైర్లు, ఒక టేబుల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
MOST READ ;
-
WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!
-
Indiramma Indlu : లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!
-
Award : సాహితీ వేత్త పెద్దిరెడ్డి గణేష్ కు ఎన్టీఆర్ స్మారక అవార్డ్..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!









