క్రైంBreaking Newsరాజకీయంహైదరాబాద్

TG News : గుండెపోటుతో తెలంగాణ ఎమ్మెల్యే మృతి..!

TG News : గుండెపోటుతో తెలంగాణ ఎమ్మెల్యే మృతి..!

మన సాక్షి , హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62 ) ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. టిడిపి నుంచి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయ సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యేగా, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఏఐజి ఆసుపత్రి నుంచి మాగంటి గోపీనాథ్ మృతదేహాన్ని మాదాపూర్ లోని ఆయన నివాసానికి తరలించారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.

MOST READ : 

  1. New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై క్లిలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

  3. Farmers : రైతులకు భారీ గుడ్ న్యూస్.. గిట్టుబాటు ధరలకు చర్యలు.. బిగ్ అప్డేట్..!

  4. Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు