Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Drinking Water : ఆ పట్టణంలో నాలుగు రోజులు డే బై డే మిషన్ భగీరథ మంచినీళ్లు..!

Drinking Water : ఆ పట్టణంలో నాలుగు రోజులు డే బై డే మిషన్ భగీరథ మంచినీళ్లు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో కోదండపురం 50 ఏం ఎల్ డి డబ్ల్యూటీపి, డీటీర్ సమస్య కారణంగా సరిదిద్దే కారణంగా 4 రోజుల వరకు ఒకరోజు తప్పించి ఒకరోజు మంచినీటి సరఫరా ఉంటదని గ్రిడ్ అధికారులు తెలిపారు. దేవరకొండ పట్టణమునకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా సమస్య ఉందని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పట్టణ ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే యధావిధిగా నీటి సరఫరా పునరుద్దరిస్తామని, ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.

MOST READ :

  1. NALGONDA : మోదీ 11 ఏళ్ల సుపరిపాలనపై ఛాయచిత్ర ప్రదర్శన..!

  2. Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

  3. Schools : తెలంగాణలో స్కూళ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. తాజా ఉత్తర్వులు జారీ..!

  4. Miryalaguda : ఐఐటి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా 29వ ర్యాంక్..!

  5. Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!

మరిన్ని వార్తలు