తెలంగాణBreaking News
TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!

TG News : జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. సామాన్యులకు ఊరుట..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
జూలై 25 వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఆగస్టు 10వ తేదీ లోగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రేషన్ కార్డులు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. రేషన్ కార్డులు రాని వారు మళ్ళి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ప్రభుత్వం వారికి అందజేస్తుందని తెలిపారు.
MOST READ :
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి గుడ్ న్యూస్..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : గోల్డ్ రేట్ మళ్లీ హైక్.. ఈరోజు తులం ఎంతంటే..!









