Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు..!

Nalgonda : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు..!

సూర్యాపేట, మన సాక్షి:

శాలిగౌరారం మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా విక్రయస్తున్న ఎరువుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, రికార్డులు పరశీలించారు. ఎరువులను ఎం ఆర్ పి ధరలకే అమ్మాలని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రికార్డులను తనిఖీ చేసి స్టాక్ వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఈ పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయధికారి శ్రవణ్ కుమమార్ ఆర్ డి ఓ యానాల అశోకరెడ్డి , ఏ డి ఏ జానిమియ, తహసీల్దార్ జామరోద్దీన్, ఏ ఓ సౌమ్య,, ఏ ఈ వో లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District Collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!
  2. Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. యూరియా పంపిణి పై అలా చేస్తే కఠిన చర్యలు..!

  4. Nalgonda : ఎరువుల విక్రయంలో అక్రమాలు.. లైసెన్స్ రద్దు, కేసు నమోదు.. అదనపు కలెక్టర్ తనిఖీల్లో వెలుగులోకి..!

  5. Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

మరిన్ని వార్తలు