TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!
Gold Price : వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర రెండో రోజు కూడా తగ్గింది. గురువారం భారీగా తగ్గిన బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దాంతో బంగారం ప్రియులకు కాస్త ఊరట కలిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం ఒక్కరోజే 4900 తగ్గడంతో ఆనందంలో ఉన్నారు.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 4900 తగ్గి 1, 04, 800 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారంకు 100 గ్రాములకు 4500 తగ్గి 9, 21,000 రూపాయలు గా ఉంది.
తులం ఎంతంటే..?
హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ శుక్రవారం ధర 1,00,480 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 92,100 ఉంది. హైదరాబాదులో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా కొనసాగుతున్నాయి.









