Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Holiday : నేడు అన్ని పాఠశాలలకు సెలవు.. ఉత్తర్వులు జారీ..!
Holiday : నేడు అన్ని పాఠశాలలకు సెలవు.. ఉత్తర్వులు జారీ..!
మన సాక్షి, మల్కాజిగిరి :
భారీ వర్షాల నేపథ్యంలో మేడ్చల్ , మల్కాజిగిరి జిల్లాలో అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి గురువారం (14 ఆగస్టు) సెలవు ప్రకటించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు అన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
MOST READ :
-
BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!
-
Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!









