Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జగిత్యాల జిల్లాBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ

Heavy Rain : నిండు గర్భిణి మహిళకి పురిటి నొప్పులు.. జేసీబీ సాయంతో ఒడ్డు దాటింపు..!

Heavy Rain : నిండు గర్భిణి మహిళకి పురిటి నొప్పులు.. జేసీబీ సాయంతో ఒడ్డు దాటింపు..!

జగిత్యాల, మన సాక్షి :

నిండు గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో లో- లెవెల్ వంతెన పై ఉధృతంగా నీరు పారడంతో జెసిబి సాయంతో ఒడ్డు దాటించిన సంఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో చోటుచేసుకుంది..

రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ నిండు గర్భిణి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో పురిటి నొప్పులు రావడంతో భూపతిపూర్రా, మోజీపేట మీదుగా రాయికల్ తరలించాలి.

భారీ వర్షం కారణంగా రామోజీపేట మార్గమధ్యంలో లేవల్ వంతెన పై ఉధృతంగా నీరు ప్రవహించడంతో ఆమెను పంపించే పరిస్థితి లేకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో స్థానికులు సాయంతో జెసిబి ద్వారా ఆ మహిళను రామోజీపేట చివరకు తరలించారు. అక్కడి నుండి అంబులెన్స్ లో రాయికల్ ఆస్పత్రికి తరలించారు.

MOST READ : 

  1. Kamareddy : జల దిగ్బంధంలో కామారెడ్డి.. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరదలో కొట్టుకపోయిన కార్లు.. (వీడియో)

  2. World Archery : వరల్డ్ ఆర్చరీలో తెలంగాణ ముద్దు బిడ్డ.. దేశానికి గర్వకారణం..!

  3. CM Revanth Reddy : తెలంగాణలో అతి భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  4. Heavy Rain : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రూట్ లో రైళ్ల రాకపోకలు బంద్.. ( వరదల వీడియో)

మరిన్ని వార్తలు