Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : గోల్డ్ ఆల్ టైమ్ రికార్డ్.. ఈరోజు తులం ఎంతో తెలిస్తే షాక్..!

Gold Price : గోల్డ్ ఆల్ టైమ్ రికార్డ్.. ఈరోజు తులం ఎంతో తెలిస్తే షాక్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర చూస్తే మహిళలు షాక్ తింటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు బంగారం కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ ధరలు ఆల్ టైం రికార్డు సృష్టించాయి. గతంలో ఎన్నడు లేని విధంగా బంగారం ధర భారీగా పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం కు 13,600 పెరిగింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 13,600 పెరిగి 11,02, 900 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు మంగళవారం 12,500 పెరిగి 10,11,000 రూపాయలుగా ఉంది.

ఈరోజు తులం ఎంతంటే..?

మంగళవారం హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయి. 10 గ్రాముల తులం బంగారం 1,10,290 ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం 1, 01,100 రూపాయలు ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, నల్గొండ పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. TG News : రూ.7360 కోట్లతో గోదావరి త్రాగునీటి సరఫరా పథకం..!

  2. Open School : ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు..!

  3. Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!

  4. Hyderabad : టాటానగర్‌లో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!

  5. Miryalaguda : రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశం..!

మరిన్ని వార్తలు