Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Land : భూములు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

Land : భూములు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
కంగ్టి, మన సాక్షి :
భూములు కొనేవారు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టి సిఐ కార్యాలయంలో సిఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… కంగ్టి , సిర్గాపూర్ , కల్హేర్ మండలాల పరిధిలోని కొందరు బ్రోకర్లు తక్కువ ధరకు వస్తోందని నమ్మించి, గుట్టలపై లేదా లోయలలోని భూములను రోడ్డు పక్కన ఉన్నట్లుగా చూపించి మోసం చేస్తున్నారని తెలిపారు. పాస్‌బుక్, సంతకం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, బ్రోకర్లను నమ్మవద్దని ఆయన కొనుగోలుదారులకు సూచించారు.
MOST READ :
-
Miryalaguda : మిర్యాలగూడ తొలి ఎంపీపీ, తొలి సర్పంచ్.. కన్నెగంటి రంగయ్య మృతి.. నేడు అంతక్రియలు..!
-
Doctorate : ఆటో డ్రైవర్ కుమారుడికి డాక్టరేట్.. మాజీ సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో పరిశోధన..!
-
Vice President : ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం (వీడియో)
-
Devarakonda : ఈ దొంగ మామూలోడు కాదు.. మూడు రాష్ట్రాల్లో 100కు పైగా దొంగతనాలు..!
-
Penpahad : యూరియా కోసం రైతుల రాస్తారోకో..!









