తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!

Miryalaguda : ఎమ్మెల్యే హెచ్చరిక.. మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం మిర్యాలగూడ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అగ్రికల్చర్ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ లో గతంలో కంటే అధికంగా ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్రికల్చర్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా ఉండాలని అదేశించారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి వెంకటరమణ చౌదరి, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక..!
-
ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల విధులు నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలి..!
-
Paddy : వరి పంటకు సుడిదోమ, కంకినల్లి నివారణ.. పిచికారి చేయాల్సిన మందులు..!









