Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..!

Suryapet : ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..!

సూర్యాపేట, మనసాక్షి :

పేకాట ఆడుతున్న అరుగురిని అరెస్టు చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..

సూర్యాపేట జిల్లా చివ్వేంల పోలీస్ స్టేషన్ పరిధి బీబీగూడెం శివారులో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా పేకాట ఆడుతున్న వ్యక్తులు సుంకరి సైదులు, కలకోట్ల రవి, పడిదల గురువయ్య, పడిదల సైదులు, కొదమగుండ్ల నగేష్, ఏదాసు నాగయ్య లను అదుపులోకి తీసుకుని వారి నుంచి మూడు వేల రూపాయల నగదు,ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చివ్వేంల ఎస్ ఐ మహేష్ తెలిపారు.

MOST READ : 

  1. ACB : ఏసీబీకి వలకు చిక్కిన ఫైర్ అధికారి..!

  2. Miryalaguda : మిర్యాలగూడ ఎంవీఐ గా చంద్రశేఖర్ గౌడ్.. ట్రస్మా ఆధ్వర్యంలో సన్మానం..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఉపయోగకరంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్..!

  4. District collector : ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఫిర్యాదులకు ఫోన్ నెంబర్..!

మరిన్ని వార్తలు