Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ఆర్టిఏ చెక్ పోస్ట్ మూసివేత..!

Nalgonda : ఆర్టిఏ చెక్ పోస్ట్ మూసివేత..!

దామరచర్ల, మన సాక్షి :

దామరచర్ల మండల కేంద్రంలోని వాడపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిఏ చెక్ పోస్ట్ ను అక్టోబర్ 22 బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు ఆర్టిఏ అధికారులు తెలిపారు. పౌరులు ఆర్టిఏ సేవలను www. Transport. Telangana. Gov. In అనే వెబ్సైట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఇప్పటివరకు అంతర్ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద లభించిన సేవలు టెంపరరీ పర్మిట్ వాలంటరీ టాక్స్ స్పెషల్ పర్మిట్ లాంటి సేవలను ఇకమీదట ఆన్లైన్లో పొందవచ్చని తెలిపారు.

MOST READ : 

  1. Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!

  2. Nalgonda : నల్గొండలో సంచలనం.. మత్తు ట్యబ్లెట్స్ అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్..!

  3. District collector : తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే.. అందరు భాగస్వాములు కావాలి..!

  4. Nalgonda : నల్గొండలో సంచలనం.. మత్తు ట్యబ్లెట్స్ అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్..!

మరిన్ని వార్తలు