Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబాబాద్ జిల్లా
ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!

ACB : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈఓ..!
మన సాక్షి, మహబూబాబాద్ :
రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ వ్యవసాయ అధికారి చిక్కారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నీలి కుర్తి ఏఈఓ గాడిపల్లి సందీప్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. రైతు బీమా పథకాన్ని వర్తింప చేయడం కోసం పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కాగా ఆ రైతు పదివేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏఈఓ సందీప్ ను పట్టుకొని అరెస్టు చేశారు.
MOST READ :









