Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

BREAKING : కత్తితో దాడి చేసి వ్యక్తి దారుణ హత్య..! 

BREAKING : కత్తితో దాడి చేసి వ్యక్తి దారుణ హత్య..! 

జగిత్యాల, (మన సాక్షి)

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బుధవారం వ్యక్తి హత్య స్థానికంగా సంచలనం రేపుతోంది. మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య (52) ను కత్తితో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు.

హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే మల్లయ్యను భార్యే హతమార్చినట్టుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

MOST READ : 

  1. Shabarimale : శబరి వెళ్లే భక్తులకు బిగ్ అప్డేట్.. స్పాట్ బుకింగ్స్ లో మార్పులు..!

  2. Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

  3. Devarakonda : గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..!

  4. TG News : నిత్య పెళ్లికూతురు.. ఘరానా మోసం..!

మరిన్ని వార్తలు