Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఫుట్ పాత్ లైన్ దాటకుండా ఉండాలి..!

Miryalaguda : ఫుట్ పాత్ లైన్ దాటకుండా ఉండాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డు ప్రధాన రహదారిపై, కూరగాయల మార్కెట్ పరిసరాలలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించి పారిశుధ్య కార్మికులతో, మార్కెట్ లోని రైతుల తో కలిసి మాట్లాడటం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారిపై మార్కెట్ పరిసరాలలో నిత్యం ఎంతోమంది ప్రజలు సందర్శిస్తుంటారన్నారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సానిటేషన్ చేయాలని అదేశించారు.

అలాగే మార్కెట్ పరిసరాలలోని రహదారిపై ఆకుకూరలు విక్రయించే రైతులు, చిరు వ్యాపారులు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లైన్ దాటకుండా ఉండాలని సూచించారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడుతలో ఏకగ్రీవాల జోరు, అన్ని వందలా..!

  2. ACB : ఏసీబీకి చిక్కిన చండూరు డిప్యూటీ తాసిల్దార్..!

  3. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

  4. TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!

  5. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

మరిన్ని వార్తలు