Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

TG News : రెండో విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్ పై చేయి.. బీ ఆర్ ఎస్ పోటాపోటీ ఫలితాలు..!

TG News : రెండో విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్ పై చేయి.. బీ ఆర్ ఎస్ పోటాపోటీ ఫలితాలు..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో నిర్వహించిన పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా గెలుచుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి కొన్ని గ్రామపంచాయతీలలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చుక్కలు చూపించింది. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత 50 శాతం కూడా ఫలితాలు రాలేదు.

ఫలితాలు
కాంగ్రెస్ – 1964 ( 45.33%)
బీఆర్ఎస్ – 1175 ( 27.12%)
బీజేపీ – 255 ( 5.88 %)
ఇతరులు – 540 (12.46%)

ఏకగ్రీవం అయిన స్థానాలు
కాంగ్రెస్ – 272
బీఆర్ఎస్ – 32
బీజేపీ – 13
ఇతరులు – 81

పూర్తి ఫలితాలు
కాంగ్రెస్ – 2236
బీఆర్ఎస్ –1207
బీజేపీ – 268
ఇతరులు – 621

MOST READ 

  1. AP News : త్రో బాల్ పోటీలలో డివిజన్ స్థాయి విజేతగా రామసముద్రం ఉపాధ్యాయులు..!

  2. Nalgonda : అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వైపు, బిఆరెస్ కార్యకర్తలు మరో వైపు..!

  3. BREAKING : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 15 మంది మృతి..!

మరిన్ని వార్తలు