Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : బాధితుడికి ఎల్ఓసి చెక్కు అందజేత..!

Miryalaguda : బాధితుడికి ఎల్ఓసి చెక్కు అందజేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మోతే నాగయ్యకు… వైద్య ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్సీ కోటిరెడ్డి సహకారంతో మంజూరైన 2 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును బుధవారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు సందనబోయిన సాయి కుమార్, శీలం రమేష్ తదితరులు ఉన్నారు.









