Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Chandur : నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతల స్వీకరణ..!

నల్గొండ జిల్లా చండూరు నూతన ఎస్సైగా శివకుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

Chandur : నూతన ఎస్సైగా శివకుమార్ బాధ్యతల స్వీకరణ..!

చండూరు, మనసాక్షి :

నల్గొండ జిల్లా చండూరు నూతన ఎస్సైగా శివకుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన నల్గొండ సీసీఎస్ నుండి చండూరు కు బదిలీ పై వచ్చారు. కాగా ఇంత వరకు ఇక్కడ ఎస్సై గా పనిచేసిన నర్సింగ్ వెంకన్న గౌడ్ గుర్రంపోడు పోలీస్ స్టేషన్ కు బదిలీ పై వెళ్ళారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంత వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MOST READ 

  1. Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!

  2. Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

  3. Miryalaguda : మిర్యాలగూడ నూతన తాసిల్దార్ కు సన్మానం..!

  4. వికసిత పద్మం.. తెలంగాణలో ఏడుగురికి.. ఆంధ్రాలో నలుగురికి పద్మశ్రీ..!

మరిన్ని వార్తలు