Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం
Miryalaguda : మిర్యాలగూడలో తొలిరోజు నాలుగు నామినేషన్లు..!
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

Miryalaguda : మిర్యాలగూడలో తొలిరోజు నాలుగు నామినేషన్లు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి, బిజెపి నుంచి ఒకటి, బీఆర్ఎస్ నుంచి రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. నాలుగవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, 26వ వార్డులో బిజెపి అభ్యర్థి, 29, 31వ వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
MOST READ
-
Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!
-
BIG BREAKING : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం..!
-
Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!









