Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : హాస్టళ్లలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ..!

హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నిరంతరం అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లను ఆదేశించారు.

Miryalaguda : హాస్టళ్లలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ..!

మిర్యాలగూడ, మనసాక్షి ;

హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నిరంతరం అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లను ఆదేశించారు. బుధవారం అయన మిర్యాలగూడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల సంక్షేమ హాస్టల్ (ఏ) ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్టల్ గదులు, స్టోర్, కిచెన్, విద్యార్థులకు అందించే భోజనం, బియ్యం, ఇతర వంట సామాగ్రిని తనిఖీ చేశారు.మెనూ,
స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి బాగా చదువుకోవాలని చెప్పారు అంతేకాక స్వీయ రక్షణ పై సూచనలు చేశారు. హాస్టల్లో టీఎస్ఈ ఐడబ్ల్యుసి నిధులద్వారా హాస్టల్ లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థినిలకు నిర్వహించాలని ఆదేశించారు.

MOST READ 

  1. Rythu Bharosa : రైతు భరోసా కు లైన్ క్లియర్.. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన..!

  2. Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!

  4. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య.. నల్లగొండను మహా నగరంగా తీర్చిదిద్దుతా..!

మరిన్ని వార్తలు