జిల్లా వార్తలుBreaking Newsనల్గొండరాజకీయం

Miryalaguda : నూకల కవితను గెలిపించాలి..!

మిర్యాలగూడ పట్టణంలోని 17 వ వార్డులో నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపియాలని రాష్ట్ర కాంగ్రేస్ నాయకులు స్కైలాబ్ నాయక్ కోరారు.

Miryalaguda : నూకల కవితను గెలిపించాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి

మిర్యాలగూడ పట్టణంలోని 17 వ వార్డులో నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపియాలని రాష్ట్ర కాంగ్రేస్ నాయకులు స్కైలాబ్ నాయక్ కోరారు. సోమవారం వార్డులో ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ జీవితంలో మరెంతో సర్వీస్ ఉన్నపటికీ ఉద్యోగం ఉంటే మా కుటుంబాన్ని మాత్రమే ఉపయోగపడుతానని, ప్రజా జీవితంలో ఉంటే పేద ప్రజలకు మరెంతో సేవ చేసే భాగ్యం ఉంటుందని ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చారని, వారిని గెలిపించాలని కోరారు. ప్రకాశ్ నగర్ లో చక్రపాణిని కూడా ఆశీర్వదించాలని, హౌసింగ్ బోర్డ్ లో జవహర్ నాయక్ ను కూడా మీ బిడ్డగా చూడాలని ఓటర్లను కోరారు.

MOST READ 

  1. కంటతడి పెట్టిస్తున్న సుసైడ్ లెటర్.. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం.. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య..!

  2. TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

  3. Miryalaguda : శాగ జలంధర్ రెడ్డి, జయలక్ష్మి దంపతులను గెలిపించాలి..!

  4. Suspension : మహిళ సర్పంచ్ అప్పుడే సస్పెన్షన్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సస్పెన్షన్..!

మరిన్ని వార్తలు