Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Kamareddy : కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్.. ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్..!

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది.

Kamareddy : కామారెడ్డిలో బిగ్ ట్విస్ట్.. ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్..!

మన సాక్షి, కామారెడ్డి :

కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో బిగ్ ట్విస్ట్ ఏర్పడింది. బిజెపి కి చైర్మన్ పీఠం దక్కకుండా ఉన్నందుకుగాను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యాయి. దాంతో కాంగ్రెస్ పార్టీకి చైర్పర్సన్, బీఆర్ఎస్ కు వైస్ చైర్ పర్సన్ ఖరారు చేసుకున్నారు. కాగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్) ఎన్నికయింది.

MOST READ 

  1. Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు ఖరారు.. ఎవరెవరు ఎక్కడ..!

  2. Karimnagar : కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఖరారు.. ఉత్కంఠతకు తెర..!

  3. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

మరిన్ని వార్తలు