Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Miryalaguda : జేఈఈ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల ప్రభంజనం..!

జేఈఈ - 2026 జనవరి ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.

Miryalaguda : జేఈఈ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల ప్రభంజనం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

జేఈఈ – 2026 జనవరి ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వివిధ కేటగిరీల్లో సబ్జెక్టులలో
పి. శ్రీవల్లి 95.86(260310187744), సి హెచ్. మౌనిక 95.48(260310190868), అస్మ 91.48(26031027667), ఐశ్చిక 90.5
కె. శివచరణ్ 90.58(260311180838) పర్సంటైల్ సాధించారు.

ఎన్ ఐటీ లలో సీట్లు సాధించనున్నారని కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, పి ఎల్ రెడ్డి, హనుమంత రెడ్డి తదితరులు అభినందించారు.

MOST READ 

  1. BREAKING NEWS : టాప్ 6.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!

  2. BREAKING : హాలియాలో విషాదం.. లారీ ఢీకొని భార్యాభర్తలు మృతి..!

  3. Nalgonda : సూపర్ స్మార్ట్ సిటీగా నల్లగొండ..!

  4. బీఆర్ఎస్ లో గెలిచి.. బిజెపి మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్..!

మరిన్ని వార్తలు